Friday, September 6, 2024
Homeఆధ్యాత్మికంస్తోత్రాలుArjuna Kruta Durga Stotram | శ్రీ దుర్గా స్తోత్రం (అర్జున కృతం)

Arjuna Kruta Durga Stotram | శ్రీ దుర్గా స్తోత్రం (అర్జున కృతం)

 

Arjuna Kruta Durga Stotram : ఉదయమే లేచి ఈ స్తోత్రం చదివిన వారికి యక్ష రాక్షస పిశాచాల భయం ఎన్నడూ ఉండదు. శత్రు, రాజ భయం ఉండదు. కష్టాల నుండి దొంగల బెడద నుండి బయట పడతారు. వివాదంలో వారికి జయం కలుగుతుంది.

 

అస్య శ్రీ దుర్గాస్తోత్ర మహామంత్రస్య బదరీ నారాయణ ఋషిః అనుష్టుప్చందః శ్రీ దుర్గఖ్యా యోగ దేవీ దేవతా, మమ సర్వాభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః

ఓం హ్రీం దుం దుర్గాయై నమః ||

అర్జున ఉవాచ |
నమస్తే సిద్ధ సేనాని ఆర్యే మందర వాసిని |
కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణపింగళే || ౧

భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే |
చండి చండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని || ౨

కాత్యాయని మహాభాగే కరాళి విజయే జయే |
శిఖిపింఛ ధ్వజ ధరే నానాభరణ భూషితే || ౩

అట్టశూల ప్రహరణే ఖడ్గ ఖేటక ధారిణి |
గోపేంద్రస్యానుజే జ్యేష్టే నందగోప కులోద్భవే || ౪

మహిషా సృక్ ప్రియే నిత్యం కౌశికీ పీతవాసిని |
అట్టహాసే కోకముఖే నమస్తేస్తు రణప్రియే || ౫

ఉమే శాకంభరి శ్వేతే కృష్ణే కైటభ నాశిని |
హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షి నమోస్తుతే || ౬

వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసి |
జంబూ కటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే || ౭

త్వం బ్రహ్మవిద్యా విద్యానాం మహా నిద్రా చ దేహినాం |
స్కందమాతర్భగవతి దుర్గే కాంతార వాసిని || ౮

స్వాహాకార స్వధా చైవ కళాకాష్టా సరస్వతీ |
సావిత్రీ వేదమాతా చ తథా వేదాంత ఉచ్యతే || ౯

కాంతార భయదుర్గేషు భక్తానాం చాలయేషు చ |
నిత్యం వససి పాతాళే యుద్ధే జయసి దానవాన్ || ౧౦

త్వం జంభనీ మోహినీ చ మాయాహ్రీః శ్రీ స్తథైవ చ |
సంధ్యా ప్రభావతీ చైవ సావిత్రీ జనని తథా || ౧౧

తుష్టిః పుష్టిర్ ధృతిర్ దీప్తిర్ చంద్రాదిత్య వివర్ధినీ |
భూతిర్భూతిమతాం సంఖ్యే వీక్ష్యసే సిధ్ధ చారణైః || ౧౨

స్తుతాసి త్వం మహాదేవి విశుద్ధే నాంతరాత్మనా |
జయో భవతు మే నిత్యం త్వత్ర్పాసాదా ద్రణాజిరే || ౧౩

ఇతి శ్రీమన్నహాభారతే భీష్మపర్వణి త్రయోవింశోఽధ్యాయే అర్జున కృత శ్రీ దుర్గా స్తోత్రమ్ ||

also read  Navaratri Pooja Vidhanam | నవరాత్రి పూజ విధానం
Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular