Tuesday, October 15, 2024
Homeఆధ్యాత్మికంస్తోత్రాలుSri Venkateshwara Ashtottara Shatanamavali | శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామావళి

Sri Venkateshwara Ashtottara Shatanamavali | శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామావళి

Sri Venkateshwara Ashtottara Shatanamavali: Sri Venkateshwara Ashtottara Shatanamavali లేదా Sri Venkateshwara Ashtothram అనేది తిరుమల వేంకటేశ్వరుని యొక్క108 నామాలు. ఇక్కడ తెలుగులో Sri Venkateshwara Ashtottara Shatanamavaliని పొందండి మరియు వేంకటేశ్వరుని దివ్య అనుగ్రహాన్ని పొందడానికి భక్తితో జపించండి.

 

Sri Venkateshwara Ashtottara Shatanamavali శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామావళి

 

ఓం వేంకటేశాయ నమః
ఓం శ్రీనివాసాయ నమః
ఓం లక్ష్మీ పతయే నమః
ఓం అనామయాయ నమః
ఓం అమృతాంశాయ నమః
ఓం జగద్వంద్యాయ నమః
ఓం గోవిందాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ప్రభవే నమః |

ఓం శేషాద్రినిలయాయ నమః
ఓం దేవాయ నమః
ఓం కేశవాయ నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం అమృతాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం కృష్ణాయ నమః
ఓం శ్రీహరయే నమః
ఓం జ్ఞానపంజరాయ నమః  | ౧౮

ఓం శ్రీవత్స వక్షసే నమః
ఓం సర్వేశాయ నమః
ఓం గోపాలాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం గోపీశ్వరాయ నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం వైకుంఠపతయే నమః
ఓం అవ్యయాయ నమః
ఓం సుధాతనవే నమః | ౨౭

ఓం యాదవేంద్రాయ నమః
ఓం నిత్యయౌవనరూపవతే నమః
ఓం చతుర్వేదాత్మకాయ నమః
ఓం విష్నవే నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం పద్మినీప్రియాయ నమః
ఓం ధరావతయే నమః
ఓం సురవతయే నమః
ఓం నిర్మలాయ నమః | ౩౬

ఓం దేవపూజితాయ నమః
ఓం చతుర్భుజాయ నమః
ఓం త్రిధామ్నే నమః
ఓం త్రిగుణాశ్రేయాయ నమః
ఓం నిర్వికల్పాయ నమః
ఓం నిష్కళంకాయ నమః
ఓం నీరాంతకాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం నిరాభాసాయ నమః | ౪౫

ఓం సత్యతృప్తాయ నమః
ఓం నిరుపద్రవాయ నమః
ఓం నిర్గుణాయ నమః
ఓం గదాధరాయ నమః
ఓం శార్జగపాణే నమః
ఓం నందకినే నమః
ఓం శంఖధారకాయ నమః
ఓం అనేకమూర్తయే నమః
ఓం అవ్యక్తాయ నమః | ౫౪

ఓం కటిహస్తాయ నమః
ఓం వరప్రదాయ నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం దీనబంధనే నమః
ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః
ఓం ఆకాశరాజవరదాయ నమః
ఓం యోగిహృత్పద్మమందిరాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం కరుణాకరాయ నమః | ౬౩

ఓం జగత్పాలాయపాపఘ్నాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం శింశుమారాయ నమః
ఓం జటామకుటశోభితాయ నమః
ఓం శంఖమధ్యోల్లసన్మంజు నమః
ఓం కింకిణాఢ్యకరండకాయ నమః
ఓం నీలమేఘశ్యామతనవే నమః
ఓం బిల్వపత్రార్చనప్రియాయ నమః | ౭౨

ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగత్కర్త్రే నమః
ఓం జగత్కాక్షిణే నమః
ఓం జగత్పతయే నమః
ఓం చింతితార్థప్రదాయకాయ నమః
ఓం జిష్ణవే నమః
ఓం దశార్హాయ నమః
ఓం దశరూపవతే నమః
ఓం దేవకీనందనాయ నమః | ౮౧

ఓం శౌరయే నమః
ఓం హయగ్రీవాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం కన్యాశ్రవణతారేజ్యాయ నమః
ఓం పీతాంబరధరాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం మృగయాస్తమానసాయ నమః | ౯౦

ఓం ఆశ్వారూఢాయ నమః
ఓం ఖడ్గధారిణే నమః
ఓం ధనార్జనసముత్సుకాయ నమః
ఓం ఘనసారలన్మధ్య నమః
ఓం కస్తూరీతిలకోజ్జ్వలాయ నమః
ఓం సచ్చిదానందరూపాయ నమః
ఓం జగన్మంగళదాయకాయ నమః
ఓం యజ్ఞరూపాయ నమః
ఓం యజ్ఞభోక్త్రే నమః | ౯౯

ఓం చిన్మయాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం పరమార్థప్రదాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం దోర్దండవిక్రమాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం శ్రీవిభవే నమః
ఓం జగదీశ్వరాయ నమః | ౧౦౮

ఇతి శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||

also read  Durga Ashtottara Shatanamavali | దుర్గ అష్టోత్తరశతనామావళి

 

Sri Venkateshwara Ashtottara Shatanamavali / శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామావళి Song Video

                                                                                        Video Presented by Hithokthi Telugu

 

Sri Venkateshwara Ashtottara Shatanamavali తో పాటు మరిన్ని స్తోత్రాల కోసం చూడండి. 

Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular