Friday, July 26, 2024
Homeఆధ్యాత్మికంDurga Ashtottara Shatanamavali | దుర్గ అష్టోత్తరశతనామావళి

Durga Ashtottara Shatanamavali | దుర్గ అష్టోత్తరశతనామావళి

 

Durga Ashtottara Shatanamavali లేదా Durga Ashtothram అనేది దుర్గాదేవి యొక్క108 నామాలు. ఇక్కడ తెలుగులో Durga Ashtottara Shatanamavaliని పొందండి మరియు దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందడానికి భక్తితో జపించండి.

 

Durga Ashtottara Shatanamavali దుర్గ అష్టోత్తరశతనామావళి

ఓం దుర్గాయై నమః
ఓం శివాయై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాగౌర్యై నమః
ఓం చండికాయై నమః
ఓం సర్వఙ్ఞాయై నమః
ఓం సర్వాలోకేశ్యై నమః
ఓం సర్వకర్మఫలప్రదాయై నమః
ఓం సర్వతీర్థమయై నమః | ౯

ఓం పుణ్యాయై నమః
ఓం దేవయోనయే నమః
ఓం అయోనిజాయై నమః
ఓం భూమిజాయై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం ఆధారశక్త్యై నమః
ఓం అనీశ్వర్యై నమః
ఓం నిర్గమాయై నమః
ఓం నిరహంకారాయై నమః | ౧౮ 

ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః
ఓం సర్వలోకప్రియాయై నమః
ఓం వాణ్యై నమః
ఓం సర్వవిధ్యాది దేవతాయై నమః
ఓం పార్వత్యై నమః
ఓం దేవమాత్రే నమః
ఓం వనీశ్యై నమః 
ఓం వింధ్య వాసిన్యై నమః
ఓం తేజోవత్యై నమః | ౨౭

ఓం మహామాత్రే నమః
ఓం కోటిసూర్య సమప్రభాయై నమః
ఓం దేవతాయై నమః
ఓం వహ్నిరూపాయై నమః
ఓం సతేజసే నమః
ఓం వర్ణరూపిణ్యై నమః
ఓం గుణాశ్రయాయై నమః
ఓం గుణమధ్యాయై నమః
ఓం గుణత్రయవివర్జితాయై నమః | ౩౬

ఓం కర్మఙ్ఞాన ప్రదాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం సర్వసంహార కారిణ్యై నమః
ఓం ధర్మఙ్ఞానాయై నమః
ఓం ధర్మనిష్టాయై నమః
ఓం సర్వకర్మవివర్జితాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం కామాసంహంత్ర్యై నమః
ఓం కామక్రోధ వివర్జితాయై నమః | ౪౫

ఓం శాంకర్యై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం చంద్రసుర్యాగ్నిలోచనాయై నమః
ఓం సుజయాయై నమః
ఓం జయాభూమిష్ఠాయై నమః
ఓం జాహ్నవ్యై నమః
ఓం జనపూజితాయై నమః 
ఓం శాస్త్రాయై నమః | ౫౪

ఓం శాస్త్రమయాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం శుభాయై నమః
ఓం చంద్రార్ధమస్తకాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భ్రామర్యై నమః
ఓం కల్పాయై నమః
ఓం కరాళ్యై నమః 
ఓం కృష్ణ పింగళాయై నమః | ౬౩

ఓం బ్రాహ్మ్యై నమః
ఓం నారాయణ్యై నమః
ఓం రౌద్ర్యై నమః
ఓం చంద్రామృతపరిసృతాయై నమః
ఓం జ్యేష్ఠాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం జగత్సృష్ట్యాధికారిణ్యై నమః 
ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమః | ౭౨

ఓం కామిన్యై నమః
ఓం కమలాలయాయై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం కలాతీతాయై నమః
ఓం కాలసంహారకారిణ్యై నమః
ఓం యోగానిష్ఠాయై నమః
ఓం యోగిగమ్యాయై నమః
ఓం యోగధ్యేయాయై నమః 
ఓం తపస్విన్యై నమః | ౮౧

ఓం ఙ్ఞానరూపాయై నమః
ఓం నిరాకారాయై నమః
ఓం భక్తాభీష్ట ఫలప్రదాయై నమః
ఓం భూతాత్మికాయై నమః
ఓం భూతమాత్రే నమః
ఓం భూతేశ్యై నమః
ఓం భూతధారిణ్యై నమః
ఓం స్వథానారీ మధ్యగతాయై నమః
ఓం షడాధారాధివర్థిన్యై నమః | ౯౦

ఓం మోహితాయై నమః
ఓం అంశుభవాయై నమః
ఓం శుభ్రాయై నమః
ఓం సూక్ష్మాయై నమః
ఓం మాత్రాయై నమః
ఓం నిరాలసాయై నమః
ఓం నిమగ్నాయై నమః
ఓం నీలసంకాశాయై నమః
ఓం నిత్యానందిన్యై నమః | ౯౯

ఓం హరాయై నమః
ఓం పరాయై నమః
ఓం సర్వఙ్ఞానప్రదాయై నమః
ఓం అనంతాయై నమః
ఓం సత్యాయై నమః
ఓం దుర్లభ రూపిణ్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం సర్వగతాయై నమః
ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమః | ౧౦౮

ఇతి శ్రీ దుర్గ అష్టోత్తర శతనామావళిః సంపూర్ణం ||

also read  Navaratri Pooja Vidhanam | నవరాత్రి పూజ విధానం
Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular