Friday, July 26, 2024
Homeఆధ్యాత్మికంAnjaneya Ashtottara Shatanamavali | ఆంజనేయ అష్టోత్తరశతనామావళి

Anjaneya Ashtottara Shatanamavali | ఆంజనేయ అష్టోత్తరశతనామావళి

 

Anjaneya Ashtottara Shatanamavali లేదా Anjaneya Ashtothram అనేది ఆంజనేయ స్వామి యొక్క108 నామాలు. ఇక్కడ తెలుగులో Anjaneya Ashtottara Shatanamavaliని పొందండి మరియు ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందడానికి భక్తితో జపించండి.

 

Anjaneya Ashtottara Shatanamavali   ఆంజనేయ అష్టోత్తరశతనామావళి

 

ఓం ఆంజనేయాయ నమః 
ఓం మహావీరాయ నమః 
ఓం హనుమతే నమః 
ఓం మారుతాత్మజాయ నమః 
ఓం తత్త్వజ్ఞానప్రదాయ నమః 
ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః 
ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః 
ఓం సర్వమాయావిభంజనాయ నమః 
ఓం సర్వబంధవిమోక్త్రే నమః | ౯

ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః 
ఓం పరవిద్యాపరీహారాయ నమః 
ఓం పరశౌర్యవినాశనాయ నమః 
ఓం పరమంత్రనిరాకర్త్రే నమః 
ఓం పరయంత్రప్రభేదకాయ నమః 
ఓం సర్వగ్రహవినాశినే నమః 
ఓం భీమసేనసహాయకృతే నమః 
ఓం సర్వదుఃఖహరాయ నమః 
ఓం సర్వలోకచారిణే నమః | ౧౮

ఓం మనోజవాయ నమః 
ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః
ఓం సర్వమంత్రస్వరూపిణే నమః 
ఓం సర్వతంత్రస్వరూపిణే నమః 
ఓం సర్వయంత్రాత్మకాయ నమః 
ఓం కపీశ్వరాయ నమః 
ఓం మహాకాయాయ నమః 
ఓం సర్వరోగహరాయ నమః 
ఓం ప్రభవే నమః | ౨౭

ఓం బలసిద్ధికరాయ నమః 
ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమః 
ఓం కపిసేనానాయకాయ నమః 

ఓం భవిష్యచ్చతురాననాయ నమః 
ఓం కుమారబ్రహ్మచారిణే నమః 
ఓం రత్నకుండలదీప్తిమతే నమః 
ఓం సంచలద్వాలసన్నద్ధలంబమానశిఖోజ్జ్వలాయ నమః 
ఓం గంధర్వవిద్యాతత్త్వజ్ఞాయ నమః 
ఓం మహాబలపరాక్రమాయ నమః | ౩౬

ఓం కారాగృహవిమోక్త్రే నమః 
ఓం శృంఖలాబంధమోచకాయ నమః 
ఓం సాగరోత్తారకాయ నమః 
ఓం ప్రాజ్ఞాయ నమః 
ఓం రామదూతాయ నమః 
ఓం ప్రతాపవతే నమః 
ఓం వానరాయ నమః 
ఓం కేసరిసుతాయ నమః 
ఓం సీతాశోకనివారకాయ నమః | ౪౫

ఓం అంజనాగర్భసంభూతాయ నమః 
ఓం బాలార్కసదృశాననాయ నమః 
ఓం విభీషణప్రియకరాయ నమః 
ఓం దశగ్రీవకులాంతకాయ నమః 
ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః 
ఓం వజ్రకాయాయ నమః 
ఓం మహాద్యుతయే నమః 
ఓం చిరంజీవినే నమః 
ఓం రామభక్తాయ నమః | ౫౪

ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః 
ఓం అక్షహంత్రే నమః 
ఓం కాంచనాభాయ నమః 
ఓం పంచవక్త్రాయ నమః 
ఓం మహాతపసే నమః 
ఓం లంకిణీభంజనాయ నమః 
ఓం శ్రీమతే నమః 
ఓం సింహికాప్రాణభంజనాయ నమః 
ఓం గంధమాదనశైలస్థాయ నమః | ౬౩

ఓం లంకాపురవిదాహకాయ నమః  
ఓం సుగ్రీవసచివాయ నమః 
ఓం ధీరాయ నమః 
ఓం శూరాయ నమః 
ఓం దైత్యకులాంతకాయ నమః 
ఓం సురార్చితాయ నమః 
ఓం మహాతేజసే నమః 
ఓం రామచూడామణిప్రదాయ నమః 
ఓం కామరూపిణే నమః | ౭౨

ఓం పింగళాక్షాయ నమః 
ఓం వార్ధిమైనాకపూజితాయ నమః 
ఓం కబళీకృతమార్తాండమండలాయ నమః 
ఓం విజితేంద్రియాయ నమః 
ఓం రామసుగ్రీవసంధాత్రే నమః 
ఓం మహిరావణమర్దనాయ నమః 
ఓం స్ఫటికాభాయ నమః 
ఓం వాగధీశాయ నమః 
ఓం నవవ్యాకృతిపండితాయ నమః | ౮౧

ఓం చతుర్బాహవే నమః 
ఓం దీనబంధవే నమః 
ఓం మహాత్మనే నమః 
ఓం భక్తవత్సలాయ నమః 
ఓం సంజీవననగాహర్త్రే నమః 
ఓం శుచయే నమః 
ఓం వాగ్మినే నమః 
ఓం దృఢవ్రతాయ నమః 
ఓం కాలనేమిప్రమథనాయ నమః | ౯౦

ఓం హరిమర్కటమర్కటాయ నమః 
ఓం దాంతాయ నమః 
ఓం శాంతాయ నమః 
ఓం ప్రసన్నాత్మనే నమః 
ఓం శతకంఠమదాపహృతే నమః 
ఓం యోగినే నమః 
ఓం రామకథాలోలాయ నమః 
ఓం సీతాన్వేషణపండితాయ నమః 
ఓం వజ్రదంష్ట్రాయ నమః 
ఓం వజ్రనఖాయ నమః | ౧౦౦

ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః 
ఓం ఇంద్రజిత్ప్రహితామోఘబ్రహ్మాస్త్రవినివారకాయ నమః 
ఓం పార్థధ్వజాగ్రసంవాసినే నమః 
ఓం శరపంజరభేదకాయ నమః 
ఓం దశబాహవే నమః 
ఓం లోకపూజ్యాయ నమః 
ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమః 
ఓం సీతాసమేతశ్రీరామపాదసేవాధురంధరాయ నమః | ౧౦౮

ఇతి శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||

also read  Ekadasi Vratham Pooja Vidhanam | ఏకాదశి వ్రతం, పూజ విధానం
Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular