Thursday, June 20, 2024
Homeఆధ్యాత్మికంNitya Parayana Slokas | నిత్యపారాయణ శ్లోకాలు

Nitya Parayana Slokas | నిత్యపారాయణ శ్లోకాలు

Nitya Parayana Slokas ప్రతి రోజు చదవలసిన శ్లోకాలు 

 

Nitya Parayana Slokas (నిత్యపారాయణ శ్లోకాలు):

 

ప్రభాత శ్లోకం 

(నిద్రలేవగానే చదవలసిన సోత్రం)

కరాగ్రే వసతే లక్ష్మీః కర మధ్యే సరస్వతీ |
కర మూలే స్థితా గౌరీ ప్రభాతే కర దర్శనమ్ ||
(పాఠభేదః – కరమూలే తు గోవిందః ప్రభాతే కర దర్శనమ్ ||)

ప్రభాత భూమి శ్లోకం 

(నిద్రలేవగానే ప్రభాత శ్లోకం తర్వాత భూదేవికి నమస్కరిస్తూ చదవలసిన సోత్రం)

సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే |
విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ||

సూర్యోదయ శ్లోకం 

(సూర్యోదయ సమయంలో చదవలసిన సోత్రం)

బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ |
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరమ్ ||

స్నాన శ్లోకం

(స్నానం చేసే ముందు చదవలసిన సోత్రం)

గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ |
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ||

గురు ప్రార్థన శ్లోకం

గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ||

నిద్ర శ్లోకం

రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరమ్ |
శయనే యః స్మరేన్నిత్యమ్ దుస్వప్న స్తస్యనశ్యతి ||

భోజనముకు ముందు శ్లోకం

(భోజనం చేయుటకు ముందు చదవలసిన శ్లోకం)

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః |
ప్రాణా పాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ||

భోజనము చేయునపుడు శ్లోకం

(భోజనం చేయునపుడు చదవలసిన శ్లోకం)

బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ |
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా ||

భస్మ ధారణ శ్లోకం

శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ |
లోకే వశీకరం పుంసాం భస్మం త్రైలోక్య పావనమ్ ||

ఔషధమును సేవించునపుడు

అచ్యుతానంద గోవింద నామోచ్ఛారణ భేషజాత్ |
నశ్యంతి సకలా రోగాః సత్యం సత్యం వదామ్యహమ్ ||

పిడుగు పడినప్పుడు

(పిడుగు పడినప్పుడు చదవలసిన శ్లోకం)

అర్జునః ఫల్గుణః పార్థః కిరీటీ శ్వేతవాహనః |
భీభత్సః విజయః కృష్ణ సవ్యసాచీ ధనుంజయః ||

చెడు కల వచ్చినప్పుడు

(చెడు కలలు వచ్చినప్పుడు చదవలసిన సోత్రం)

బ్రహ్మాణం శంకరం విష్ణుం యమం రామం దనుం బలిమ్ |
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం దుఃస్వపన్నం తస్య నశ్యతి ||

నవగ్రహ శ్లోకం

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ |
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

నమస్కార శ్లోకం

త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ ||

గణేశ స్తోత్రం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం |
అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ||

లక్ష్మీ శ్లోకం

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ |
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ ||

దుర్గా దేవి శ్లోకం

సర్వ స్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే |
భయేభ్య స్త్రాహినో దేవి దుర్గేదేవి నమోస్తుతే ||

హనుమ స్తోత్రం

మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్ |
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ||

శ్రీ వేంకటేశ్వర శ్లోకం

శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినామ్ |
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||

సరస్వతీ శ్లోకం

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||

గాయత్రి మంత్రం

ఓం భూర్భువస్సువః |
తథ్సవితుర్వరేణ్యం |
భర్గో దేవస్య ధీమహి |
ధియో యో నః ప్రచోదయాత్ ||

శ్రీ నరసింహ ధ్యానం

ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం |
నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుం నమామ్యహం ||

కలికల్మషనాశన మహామంత్రం

హరే రామ హరే రామ రామ రామ హరే హరే |
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ||

నాగ స్తోత్రం

నమస్తే దేవ దేవేశ నమస్తే ధరణీధర |
నమస్తే సర్వనాగ్రేంద్ర ఆదిశేష నమోస్తుతే ||

బౌద్ధ ప్రార్థన

బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి

శ్రీరామ స్తోత్రం

శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

ఆపద నివారణకు

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||

also read  Sri Venkateswara Swami Sapta Shanivarala Vratha Katha | శ్రీ వేంకటేశ్వర స్వామి సప్త శనివారాల వ్రత కథ

దక్షిణామూర్తి శ్లోకం

గురువే సర్వలోకానాం భీషజే భవరోగిణామ్ |
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ||

పార్వతీ పరమేశ్వరుల స్తోత్రం

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే |
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ||

త్రిపురసుందరీ స్తోత్రం

ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీమ్ |
ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీమ్ ||

మృత్యుంజయ మంత్రం

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్ |
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మాఽమృతాత్ ||

Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular