Home ఆధ్యాత్మికం Shiva Ashtottara Shatanamavali | శివ అష్టోత్తరశతనామావళి

Shiva Ashtottara Shatanamavali | శివ అష్టోత్తరశతనామావళి

0
479
Shiva Ashtottara Shatanamavali

Shiva Ashtottara Shatanamavali: Shiva Ashtottara Shatanamavali లేదా Shiva Ashtothram అనేది శివుని యొక్క108 నామాలు. ఇక్కడ తెలుగులో Shiva Ashtottara Shatanamavaliని పొందండి మరియు శివుని దివ్య అనుగ్రహాన్ని పొందడానికి భక్తితో జపించండి.

 

Shiva Ashtottara Shatanamavali శివ అష్టోత్తరశతనామావళి

 

ఓం శివాయ నమః 
ఓం మహేశ్వరాయ నమః 
ఓం శంభవే నమః 
ఓం పినాకినే నమః 
ఓం శశిశేఖరాయ నమః 
ఓం వామదేవాయ నమః 
ఓం విరూపాక్షాయ నమః 
ఓం కపర్దినే నమః 
ఓం నీలలోహితాయ నమః | ౯

ఓం శంకరాయ నమః 
ఓం శూలపాణినే నమః 
ఓం ఖట్వాంగినే నమః 
ఓం విష్ణువల్లభాయ నమః 
ఓం శిపివిష్టాయ నమః 
ఓం అంబికానాథాయ నమః 
ఓం శ్రీకంఠాయ నమః 
ఓం భక్తవత్సలాయ నమః 
ఓం భవాయ నమః | ౧౮

ఓం శర్వాయ నమః 
ఓం త్రిలోకేశాయ నమః 
ఓం శితికంఠాయ నమః 
ఓం శివాప్రియాయ నమః 
ఓం ఉగ్రాయ నమః 
ఓం కపాలినే నమః 
ఓం కామారయే నమః 
ఓం అంధకాసురసూదనాయ నమః 
ఓం గంగాధరాయ నమః | ౨౭

ఓం లలాటాక్షాయ నమః 
ఓం కాలకాలాయ నమః 
ఓం కృపానిధయే నమః 
ఓం భీమాయ నమః 
ఓం పరశుహస్తాయ నమః 
ఓం మృగపాణయే నమః 
ఓం జటాధరాయ నమః 
ఓం కైలాసవాసినే నమః 
ఓం కవచినే నమః | ౩౬

ఓం కఠోరాయ నమః 
ఓం త్రిపురాంతకాయ నమః 
ఓం వృషాంకాయ నమః 
ఓం వృషభారూఢాయ నమః 
ఓం భస్మోద్ధూలితవిగ్రహాయ నమః 
ఓం సామప్రియాయ నమః 
ఓం స్వరమయాయ నమః 
ఓం త్రయీమూర్తయే నమః 
ఓం అనీశ్వరాయ నమః | ౪౫

ఓం సర్వజ్ఞాయ నమః 
ఓం పరమాత్మనే నమః 
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః 
ఓం హవిషే నమః 
ఓం యజ్ఞమయాయ నమః 
ఓం సోమాయ నమః 
ఓం పంచవక్త్రాయ నమః 
ఓం సదాశివాయ నమః 
ఓం విశ్వేశ్వరాయ నమః | ౫౪

ఓం వీరభద్రాయ నమః 
ఓం గణనాథాయ నమః 
ఓం ప్రజాపతయే నమః 
ఓం హిరణ్యరేతసే నమః 
ఓం దుర్ధర్షాయ నమః 
ఓం గిరీశాయ నమః 
ఓం గిరిశాయ నమః 
ఓం అనఘాయ నమః 
ఓం భుజంగభూషణాయ నమః | ౬౩

ఓం భర్గాయ నమః 
ఓం గిరిధన్వనే నమః 
ఓం గిరిప్రియాయ నమః 
ఓం కృత్తివాససే నమః 
ఓం పురారాతయే నమః 
ఓం భగవతే నమః 
ఓం ప్రమథాధిపాయ నమః 
ఓం మృత్యుంజయాయ నమః 
ఓం సూక్ష్మతనవే నమః | ౭౨

ఓం జగద్వ్యాపినే నమః 
ఓం జగద్గురువే నమః 
ఓం వ్యోమకేశాయ నమః 
ఓం మహాసేనజనకాయ నమః 
ఓం చారువిక్రమాయ నమః 
ఓం రుద్రాయ నమః 
ఓం భూతపతయే నమః 
ఓం స్థాణవే నమః 
ఓం అహిర్బుధ్న్యాయ నమః | ౮౧

ఓం దిగంబరాయ నమః 
ఓం అష్టమూర్తయే నమః 
ఓం అనేకాత్మనే నమః 
ఓం సాత్వికాయ నమః 
ఓం శుద్ధవిగ్రహాయ నమః 
ఓం శాశ్వతాయ నమః 
ఓం ఖండపరశవే నమః 
ఓం అజాయ నమః 
ఓం పాశవిమోచకాయ నమః | ౯౦

ఓం మృడాయ నమః 
ఓం పశుపతయే నమః 
ఓం దేవాయ నమః 
ఓం మహాదేవాయ నమః 
ఓం అవ్యయాయ నమః 
ఓం హరయే నమః 
ఓం పూషదంతభిదే నమః 
ఓం అవ్యగ్రాయ నమః 
ఓం దక్షాధ్వరహరాయ నమః | ౯౯

ఓం హరాయ నమః 
ఓం భగనేత్రభిదే నమః 
ఓం అవ్యక్తాయ నమః 
ఓం సహస్రాక్షాయ నమః 
ఓం సహస్రపదే నమః 
ఓం అపవర్గప్రదాయ నమః 
ఓం అనంతాయ నమః 
ఓం తారకాయ నమః 
ఓం పరమేశ్వరాయ నమః | ౧౦౮

ఇతి శ్రీ శివ అష్టోత్తర శతనామావళిః సంపూర్ణం ||

Shiva Ashtottara Shatanamavali / శివ అష్టోత్తరశతనామావళి Song Video

                                                                                        Video Presented by Hithokthi Telugu

 

also read  Ekadasi Vratha Kathalu | ఏకాదశి వ్రత కథలు

Shiva Ashtottara Shatanamavali తో పాటు మరిన్ని స్తోత్రాల కోసం చూడండి. 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here