Monday, December 9, 2024
Homeటెక్నాలజీHow to Link Voter ID Card with Aadhaar Card | Voter ID...

How to Link Voter ID Card with Aadhaar Card | Voter ID కార్డును Aadhaar కార్డుతో లింక్ చేయడం ఎలా

 

Voter ID Card : ఆధార్ (Aadhaar) కార్డ్  భారతీయ ప్రజలకు ఒక గుర్తింపు లాంటిది. ఇది 12 అంకెలు గల గుర్తింపు కార్డ్ లాంటిది, దీని ద్వారానే సంక్షేమ పథకాలు, బ్యాంకు అకౌంట్, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్ ఇలా అనేక రకాల గుర్తింపు కార్డులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా Voter ID Card ని కూడా ఆధార్ తో లింక్ చేయాలని ప్రకటించింది.

    Voter ID Card ని ఆధార్ కార్డ్ తో లింక్ చేయాలని అనుకుంటున్నారా? ఆన్లైన్ లో Voter ID Card ని ఆధార్ తో ఎలా లింక్ చేయాలో తెలుసుకుందాం.  

 ఓటర్ ID కార్డ్‌ ని ఆధార్‌ కార్డ్ తో లింక్ చేసే విధానం 

Step 1: Googleలో Election Commission of India అని సెర్చ్ చేయండి, లేదా కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి.

                Official Website for Voter Portal

 

Step 2: పైన లింక్ ను క్లిక్ చేస్తే Login పేజీ ఓపెన్ అవుతుంది.

link-Voter-ID-Card-with-Aadhaar-Card-tp-01

Step 3: మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడి లేదా ఓటర్ ఐడి లో ఏదో ఒకటి ఎంటర్ చేయాలి, తర్వాత పాస్వర్డ్ మరియు CAPTCHA ఎంటర్ చేసి Login బటన్ పైన క్లిక్ చెయ్యాలి.

link-Voter-ID-Card-with-Aadhaar-Card-tp-02

Step 4: ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే Forgot Password పైన క్లిక్ చేయండి. రిజిస్టర్ అయిన ఇమెయిల్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే OTP వస్తుంది. OTP ని ఎంటర్ చేసి కొత్త Pssword సెట్ చేసుకోవాలి.

link-Voter-ID-Card-with-Aadhaar-Card-tp-03

Step 5: ఒకవేళ అకౌంట్ లేకపోతే Create Account బటన్ పైన క్లిక్ చెయ్యండి. మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడి ఎంటర్ చేసి Send OTP పైన క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. తర్వాత OTP ఎంటర్ చేస్తే Password ఎంటర్ చేయమని అడుగుతుంది. Password సెట్ చేయండి, అకౌంట్ Create అవుతుంది. పేరు, జెండర్ వంటి వివరాలు ఎంటర్ చేసి Submit చెయ్యండి. 

link-Voter-ID-Card-with-Aadhaar-Card-tp-04

Step 6: లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. Aadhaar Linkage పైన క్లిక్ చెయ్యండి.

link-Voter-ID-Card-with-Aadhaar-Card-tp-05

Step 7: తర్వాత Let’s Start బటన్ పైన క్లిక్ చెయ్యండి.

link-Voter-ID-Card-with-Aadhaar-Card-tp-06

 

Step 8: Voter ID Card నెంబర్ ఉంటే Search by Voter ID Number పైన క్లిక్ చేసి ఓటర్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి Search చెయ్యండి. ఒకవేళ మీ దగ్గర ఓటర్ కార్డ్ నెంబర్ లేకపోతే పేరు, జెండర్, రాష్ట్రం, జిల్లా వంటి బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి Search చెయ్యండి.

 

link-Voter-ID-Card-with-Aadhaar-Card-tp-07

Step 9: తర్వాత పేజీలో రెండు ఆప్షన్స్ కనిపిస్తుంది. Voter ID Card నెంబర్ ఉంటే Yes, I have Voter ID Number అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.  

 

link-Voter-ID-Card-with-Aadhaar-Card-tp-08

 

Step 10:  ఓటర్ ఐడి నంబర్ ఎంటర్ చేసి Fetch Detail’s పైన క్లిక్ చెయ్యండి.

link-Voter-ID-Card-with-Aadhaar-Card-tp-09

Step 11: డీటెయిల్స్ Fetch అయిన తర్వాత Proceed బటన్ పైన క్లిక్ చెయ్యాలి.

link-Voter-ID-Card-with-Aadhaar-Card-tp-10

 

Step 12: ఓటర్ కార్డ్ Details ఓపెన్ అవుతాయి. మీ డీటెయిల్స్ సరి చూసుకొని Save and Continue బటన్ పైన క్లిక్ చెయ్యండి.

link-Voter-ID-Card-with-Aadhaar-Card-tp-11Setp 13: మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ని అప్డేట్ చేయమని అడుగుతుంది. మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి.

link-Voter-ID-Card-with-Aadhaar-Card-tp-12

Step 14: మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన OTP ని ఎంటర్ చెయ్యండి.

link-Voter-ID-Card-with-Aadhaar-Card-tp-13

Step 15: మీ డీటెయిల్స్ తో Form 6B పేజీ ఓపెన్ అవుతుంది. తర్వాత  Yes, I have Aadhaar Number అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

link-Voter-ID-Card-with-Aadhaar-Card-tp-14

Step 16: తర్వాత Enter Aadhaar No అనే ఆప్షన్ వస్తుంది.

link-Voter-ID-Card-with-Aadhaar-Card-tp-15

Step 17: ఆధార్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేసి Save and Continue బటన్ పైన క్లిక్ చేయండి.

link-Voter-ID-Card-with-Aadhaar-Card-tp-16

 

Step 18: తర్వాత జనరల్ డిక్లరేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. మీ Place ఎంటర్ చేసి Save and Continue పైన క్లిక్ చెయ్యండి.

link-Voter-ID-Card-with-Aadhaar-Card-tp-17

Step 19: మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ప్రివ్యూ చూపిస్తుంది. ఒకసారి సరి చూసుకొని Submit బటన్ పైన క్లిక్ చెయ్యండి.

also read  How to Create New Gmail Account | కొత్త Gmail అకౌంట్ క్రియేట్ చేయడం ఎలా

link-Voter-ID-Card-with-Aadhaar-Card-tp-18

link-Voter-ID-Card-with-Aadhaar-Card-tp-19

 

Step 20: Submit చేసిన తర్వాత Congratulations! అని Application Reference ID వస్తుంది. ఈ Reference ID రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజ్ కూడా వస్తుంది.

link-Voter-ID-Card-with-Aadhaar-Card-tp-20

 

      ఎన్నికల సంఘం ఆధికారిక వెబ్స్ సైట్ లో https://eci.gov.in/ లో కూడా Link చేసుకోవచ్చు. దీని కోసం Form – 6B ని ప్రవేశపెట్టారు. ఆన్లైన్ లో Voter ID Card కు ఆధార్ లింక్ చేసుకోవాలంటే ఆధార్ రిజిస్టర్ నెంబర్ కు OTP వస్తుంది. తర్వాత అథంటికేషన్ అడుగుతుంది, దాన్ని పూర్తి చేస్తే Voter ID Card కు అనుసంధానం పూర్తవుతుంది.

also read : PAN Aadhaar Link – How to Link Aadhar Number With PAN Card Online | ఆన్‌లైన్‌లో పాన్ కార్డ్ తో ఆధార్ నంబర్‌ను ఎలా లింక్ చేయాలి? 

మీ సంబధిత బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) కి దరఖాస్తును సమర్పించి కూడా ఆధార్ ఓటర్ ID తో లింక్ చేయవచ్చు. మీ Application BLO ద్వారా ధృవీకరించబడుతుంది. 

 

Voter ID Card తరచూ అడిగే (FAQలు) 

ప్రశ్న : SMS తో ఆధార్-ఓటర్ ID ని లింక్ చేసే ప్రాసెస్ ఏమిటి? 

సమాధానం : Voter ID Card తో మీ ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి, 166 లేదా 51969 నెంబర్ కి SMS పంపండి

<ఓటర్ ID నెంబర్> నమోదు చేసి SMS చేయండి.

ప్రశ్న : పోన్ తో ఆధార్ – ఓటర్ ID ని ఎలా లింక్ చేయాలి?

సమాధానం : Voter ID Card తో ఆధార్ లింక్ చేయడానికి ప్రభుత్వం కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. 1950 నంబర్ కు ప్రభుత్వం పని దినాలలో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు కాల్ చేసి లింక్ చేసుకోవచ్చు.

ప్రశ్న : ఆన్లైన్లో ఆధార్-ఓటర్ ID ని లింక్ చెయాడం ఎలా?

సమాధానం : Form 6B Application Form

Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular