Friday, January 24, 2025
Homeఆధ్యాత్మికంవ్రతాలుEkadasi Vratham Pooja Vidhanam | ఏకాదశి వ్రతం, పూజ విధానం

Ekadasi Vratham Pooja Vidhanam | ఏకాదశి వ్రతం, పూజ విధానం

 

ఏకాదశి వ్రతం ( Ekadasi Vratham ) ఏకాదశి రోజు పూజ చేసే విధానం. ఏకాదశి రోజు శ్రీ లక్ష్మీనారాయణ షోడశోపచార పూజ చేయాలి.

 

Ekadasi Vratham కి కావాల్సిన వస్తువులు

 

దేవుని పఠము, దీపాలు, అక్షింతలు, గంధం, కుంకుమ, అగరబత్తులు, పూలు, హారతి, గంట, అరటిపండ్లు, దేవుని ఉపచారాలకి ఒక పంచ పాత్ర, మన ఆచమనానికి ఒక పంచ పాత్ర, యజ్ఞోపవీతం, శంకము, తాంబూలం, వింజామర, దేవుని ప్రతిమ, టెంకాయ.

 

 

మార్జనము

మార్జనము

 

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతో పివా

యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యా భ్యంతర శ్శుచిః

(తలమీద నీళ్ళను చల్లుకోవాలి)

 

గణపతిగణపతి ప్రార్దన

 

(నమస్కారం చేస్తూ శ్లోకం చదవాలి)

ఓం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.

 

ఆచమనము

 

1. ఓం కేశవాయ స్వాహా

2. ఓం నారాయణాయ స్వాహా

3. ఓం మాధవాయ స్వాహా (పై మూడు నామములతో మూడు సార్లు ఆచమనము   

    చేయాలితర్వాత చెయ్యి కడుగుకోవాలి)

    స్త్రీలు స్వాహా అనే చోట నమః అని ఆచమనము చేయాలి.

4. ఓం గోవిందాయ నమః

5. ఓం విష్ణవే నమః

6. ఓం మధుసూదనాయ నమః

7. ఓం త్రివిక్రమాయ నమః

8. ఓం వామనాయ నమః

9. ఓం శ్రీధరాయ నమః

10. ఓం హృషీకేశాయ నమః

11. ఓం పద్మనాభాయ నమః

12. ఓం దామోదరాయ నమః

13. ఓం సంకర్షణాయ నమః

14. ఓం వాసుదేవాయ నమః

15. ఓం ప్రద్యుమ్నాయ నమః

16. ఓం అనిరుద్ధాయ నమః

17. ఓం పురుషోత్తమాయ నమః

18. ఓం అధోక్షజాయ నమః

19. ఓం నారసింహాయ నమః

20. ఓం అచ్యుతాయ నమః

21. ఓం జనార్ధనాయ నమః

22. ఓం ఉపేంద్రాయ నమః

23. ఓం హరయే నమః

24. ఓం శ్రీకృష్ణాయ నమః

 

 

ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే

 

( కొంచెం అక్షింతలు తీసుకొని వాసన చూసి  ఎడమ పక్కకి వదలాలిభార్య పక్కన ఉంటే మధ్యన వదలకుండా తన పక్కకి వదలాలి) 

 

ప్రాణాయామము

ప్రాణాయామము

 

పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం

ప్రాణాయామ మిదం ప్రోక్తం సర్వ దేవ శంకరం

(ప్రాణాయామం చేయండి)

 

సంకల్పము

 

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ లక్ష్మీనారాయణ దేవతా ప్రీత్యర్థం, అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృధ్యర్ధం, ధర్మార్ధకామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిధ్యర్థం, సకల లోక కల్యాణార్ధం, వేద సంప్రదాయాభివృద్యర్ధం, ధన ధాన్య సమృధ్యర్ధం, సౌభాగ్య శుభాఫలా ప్రాప్త్యర్ధం, ఇష్ట కామ్యార్థ సిధ్యర్థం, శ్రీ కృష్ణ సాంగత్య సిధ్యర్ధం, అస్మిన్ దేశే గోవధ నిషేదార్ధం, గో సంరక్షనార్ధం, ఏకాదశీ మహా పుణ్య కాలే  శ్రీ లక్ష్మీనారాయణ దేవతాం ఉద్దిశ్య, యావఛ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే!

( కుడిచేతి వేలిని పంచపాత్రలో ముంచాలి )

 

ఘంటా నాదంఘంటా నాదం చేస్తూ

 

(గంట వాయిస్తూ శ్లోకం చదవాలి)

ఆగమార్ధంతు దేవానాం గమనార్ధం తు రాక్షసాం

కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంచనమ్ 

 

కలశారాధనకలశారాధన

 

కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః

మూలే తత్రస్థితో బ్రహ్మా మధ్యేమాతృగణాః స్మృతాః

కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా

ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యధర్పణః

అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

                           గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ

                           నర్మదా సింధు కావేరి జలే స్మిన్ సన్నిధిం కురు

 

(పచ్చకర్పూరంతులసి దళంఏలకులు వేసి నీళ్ళను కలుపుకోవాలినీళ్ళు మనమీదకుడివైపు చల్లుకోవాలి) 

గణపతి పూజ

 

వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా
ఓమ్ శ్రీ మహా గణాధి పతయే నమః


ఆదౌ నిర్విఘ్నం పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే

 

1.    శ్రీ మహాగణపతయే నమః – ధ్యాయామి

2.   శ్రీ మహాగణపతయే నమః – ఆవాహయామి

3.   శ్రీ మహాగణపతయే నమః – ఆసనం సమర్పయామి

4.   శ్రీ మహాగణపతయే నమః – పాదయోః పాద్యం సమర్పయామి

5.   శ్రీ మహాగణపతయే నమః – హస్తయోః అర్ఘ్యం సమర్పయామి

6.   శ్రీ మహాగణపతయే నమః – ఆచమనీయం సమర్పయామి

7.   శ్రీ మహాగణపతయే నమః – స్నానం సమర్పయామి

8.   శ్రీ మహాగణపతయే నమః – వస్త్ర యుగ్మం సమర్పయామి

9.   శ్రీ మహాగణపతయే నమః – యజ్ఞోపవీతం సమర్పయామి

10.    శ్రీ మహాగణపతయే నమః – గంధం సమర్పయామి

11.     శ్రీ మహాగణపతయే నమః – పుష్పాణి సమర్పయామి

12.    శ్రీ మహాగణపతయే నమః – ధూపమాఘ్రాపయామి

13.    శ్రీ మహాగణపతయే నమః – దీపం దర్శయామి

14.    శ్రీ మహాగణపతయే నమః – నైవేద్యం సమర్పయామి

(సత్యం త్వర్తేన పరిషం చామి అమృతమస్తు అమృతోపస్తర ణమసి (ప్రాణాయ స్వాహా – అపానాయ స్వాహా – వ్యానాయ స్వాహా – ఉదానాయ స్వాహా – సమానాయ స్వాహా)

15.    శ్రీ మహాగణపతయే నమః – తాంబూలం సమర్పయామి

16.    శ్రీ మహాగణపతయే నమః – నీరాజనం సమర్పయామి

17.    శ్రీ మహాగణపతయే నమః – మంత్ర పుష్పంనమస్కారం సమర్పయామి

 

అనయాయథా శక్తి పూజాయచ – శ్రీ మహాగణపతి దేవతా సుప్రసన్నాసుప్రీతా వరదో భవతుశ్రీ మహా గణపతి ప్రసాదం శిరసా గృణ్హామి

 

 

గణపతి / విష్వక్సేన పూజ

 

వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా
ఓమ్ శ్రీ మహా గణాధి పతయే నమః

 

వందే వైకుంఠ సేనాన్యం దేవం సూత్రవతీ సఖం

also read  Sri Vishnu Sahasranama Stotram | శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం

యద్వేత్ర శిఖర స్పందే విశ్వ మేతత్ వ్యవస్థితం

 

* విష్వక్సేన పూజ శ్లోకాలు

ఆదౌ నిర్విఘ్నం పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణపతి
(విష్వక్సేన)  పూజాం కరిష్యే

 

1.    శ్రీ మహాగణపతయే నమః  ధ్యాయామి                శ్రీమతే విష్వక్సేనాయై నమః 

2.   శ్రీ మహాగణపతయే నమః  ఆవాహయామి

3.   శ్రీ మహాగణపతయే నమః  ఆసనం సమర్పయామి

4.   శ్రీ మహాగణపతయే నమః  పాదయోః పాద్యం సమర్పయామి

5.   శ్రీ మహాగణపతయే నమః  హస్తయోః అర్ఘ్యం సమర్పయామి

6.   శ్రీ మహాగణపతయే నమః  ఆచమనీయం సమర్పయామి

7.   శ్రీ మహాగణపతయే నమః  స్నానం సమర్పయామి

8.   శ్రీ మహాగణపతయే నమః  వస్త్ర యుగ్మం సమర్పయామి

9.   శ్రీ మహాగణపతయే నమః  యజ్ఞోపవీతం సమర్పయామి

10.    శ్రీ మహాగణపతయే నమః  గంధం సమర్పయామి

11.     శ్రీ మహాగణపతయే నమః  పుష్పాణి సమర్పయామి

12.    శ్రీ మహాగణపతయే నమః  ధూపమాఘ్రాపయామి

13.    శ్రీ మహాగణపతయే నమః  దీపం దర్శయామి

14.    శ్రీ మహాగణపతయే నమః  నైవేద్యం సమర్పయామి

(సత్యం త్వర్తేన పరిషం చామి అమృతమస్తు అమృతోపస్తర ణమసి
(ప్రాణాయ స్వాహా
  అపానాయ స్వాహా  వ్యానాయ స్వాహా  ఉదానాయ స్వాహా  సమానాయ స్వాహా)

15.    శ్రీ మహాగణపతయే నమః  తాంబూలం సమర్పయామి

ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తధా | నీరాజనం మయా దత్తం, గృహాణ వరదో భవ

16.    శ్రీ మహాగణపతయే నమః  నీరాజనం సమర్పయామి

17.    శ్రీ మహాగణపతయే నమః  మంత్ర పుష్పం, నమస్కారం సమర్పయామి

 

అనయా, యథా శక్తి పూజాయచ  శ్రీ మహాగణపతి దేవతా సుప్రసన్నా, సుప్రీతా వరదో భవతు, శ్రీ మహా గణపతి (విష్వక్సేన)   ప్రసాదం శిరసా గృణ్హామి

 

శ్రీ లక్ష్మీనారాయణ స్వామి షోడశోపచార పూజ

 

ధ్యానం

శ్లోకం

శాంతాకారం భుజంగ శయనం పద్మనాభం సురేశం

విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం

లక్ష్మీకాంతం కమల నయనం యోగి హృద్యానగమ్యం

వందేవిష్ణుం భవభయహరం సర్వలోకైక నాథమ్

 

సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే

భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్

 

ఉపచారం

ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ధ్యాయామి

(అక్షింతలు సమర్పించవలెను)

ఆవాహనం

శ్లోకం

జ్యోతి శ్శాంతం సర్వలోకాంతరస్థం, ఓంకారాఖ్యం యోగిహృద్ధ్యాన గమ్యం

సాంగం శక్తిం సాయుధం భక్త సేవ్యం, సర్వాకారం శ్రీ విష్ణుమావాహయామి

 

సహస్రదళ పద్మాస్యాం, స్వస్థాం చ సుమనోహరాం

శాంతాం చ శ్రీహరేః కాంతాం తాం భజే జగతాం ప్రసూమ్

 

ఉపచారం

ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆవాహయామి

(అక్షింతలు సమర్పించవలెను)

ఆసనం

శ్లోకం

కల్పద్రుమూలే మణివేది మధ్యే, సింహాసనం స్వర్ణమయం సురత్నం

విచిత్ర వస్ర్తావృత మచ్యుత ప్రభో, గృహాణ లక్ష్మీ ధరణీ సమన్విత

 

అమూల్య రత్నసారం చ నిర్మితం విశ్వకర్మణా

ఆసనం చ ప్రసన్నం చ మహాదేవి ప్రగృహ్యతామ్

 

ఉపచారం

ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః నవరత్న ఖచిత సింహాసనం
మమర్పయామి

(అక్షింతలు సమర్పించవలెను)

 

పాద్యం

శ్లోకం

గంగాజలం సమానీతం సుగంధ ద్రవ్య సంయుతం,

పాద్యం త్వం ప్రతి గృహ్ణీష్వ దేవదేవ నమోస్తుతే

 

సురాసుర మహా మౌళీ మాలా మాణిక్య కాంతిభిః

విరాజిత పదద్వంద్వే పాద్యం దేవీ దదామ్యహం

 

ఉపచారం

ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః పాదయోః పాద్యం సమర్పయామి 

(జలంసమర్పించవలెను)

అర్ఘ్యం

శ్లోకం

ధర్మ స్వరూప ధర్మజ్ఞ తులసీదామ భూషణ,

కంబుగ్రీవ మయాదత్తం గృహణార్ఘ్యం నమోస్తుతే

 

పుష్పచందన దూర్వాది సంయుతం జాహ్నవీజలం

శంఖ గర్భ స్థితం శుద్ధం గృహ్యతాం పద్మ వాసినీం

 

ఉపచారం

ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి

ముఖే ఆచమనీయం సమర్పయామి (జలం సమర్పించవలెను)

ఆచమనీయం

శ్లోకం

కర్పూర వాసితం తోయం సువర్ణ కలశ స్థితం,

దదామ్యాచమనం భక్త్యాదేవదేవ నమోస్తుతే

 

పుణ్య తీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా

గృహ్యతాం కృష్ణకాంతే చ రమ్యమాచమనీయకమ్

 

ఉపచారం

ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆచమనీయం సమర్పయామి

(జలం సమర్పించవలెను)

శుద్ధోదక స్నానం

శ్లోకం

తీర్థోదకైః కాంచన కుంభ సంస్థితైః సువాసితైః దివ్య సమంత్ర పూతైః

మయార్పితం స్నానమిదం గృహాణ పాదాబ్య నిష్ట్యూత నదీ ప్రవాహః

 

సుగంధి విష్ణు తైలంచ సుగంధామలకోజ్వలం

దేహ సౌందర్య బీజంచ గృహ్యతాం శ్రీ హరిప్రియే

 

ఉపచారం

ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః శుద్ధోదక స్నానం సమర్పయామి

స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి

(జలం సమర్పించవలెను)

 

వస్త్రం

శ్లోకం

స్వర్ణాంచలం చిత్ర విచిత్ర శోభితం, కౌశేయయుగ్మం పరికల్పింతం మయా

దామోదర ప్రావరణం గృహాణ, మాయాచల ప్రాకృత దివ్యరూప

 

పీతాంబర ధరే దేవీ పీతాంబర సహోదరీ

పీతాంబరం ప్రయఛ్చామి విద్యుత్ అంగ జటాధరే

 

ఉపచారం

ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః నూతన వస్త్రయుగ్మం
సమర్పయామి సమర్పయామి వస్త్రయుగ్మ ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి

(అక్షింతలు సమర్పించవలెను మరియు జలం సమర్పించవలెను)

యజ్ఞోపవీతం

శ్లోకం

సువర్ణ తంత్రోద్భవ యజ్ఞ సూత్రం, ముక్తాఫలం స్యూతం అనేక రత్నం

గృహాణ తత్వద్ కృతముత్తరీయం, స్వకర్మ సూత్రం ధరతే నమోస్తు

 

శబ్ద బ్రహ్మాత్మికే దేవీ శబ్ద శాస్త్ర కృతాలయే

సౌవర్ణం యజ్ఞ సూత్రంతే, దదామి పరమేశ్వరీ

 

ఉపచారం

ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః యజ్ఞోపవీతం సమర్పయామి 

(అక్షింతలు సమర్పించవలెను)

గంధం

శ్లోకం

కస్తూరికా చందన కర్దమాని కాశ్మీర సంయోజిత గంధసారైః

విలేపనం స్వీకురు దేవదేవ, శ్రీభూమి వక్షోజ విలేపనార్హం

 

కస్తూరీ కుంకుమైర్ యుక్తం ఘనసార విమిశ్రితం

మలయాచల సంభూతం చందనం ప్రతిగృహ్యతాం 

 

ఉపచారం

ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః గంధ సమర్పయామి

(దేవుని పటాలకు, విగ్రహాలకు గంధం, కుంకుమ పెట్టాలి)

 

also read  Ekadasi Vratha Kathalu | ఏకాదశి వ్రత కథలు

పుష్పం

 

శ్లోకం

చామంతికా వకుళ చంపక పాటలాబ్జ, పున్నాగ జాజి కరవీర రసాల పుష్పైః

బిల్వ ప్రవాళ తులసీదళ మల్లికాంభిః త్వాం పూజయామి జగదీశ్వర వాసుదేవ

 

తురీయ వన సంభూతం నానా గుణ మనోహరం

ఆనంద సౌరభం పుష్పం గుహ్యతాం ఇదముత్తమం

 

ఉపచారం

ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః పుష్పాణి సమర్పయామి

(పుష్పాలు సమర్పించవలెను)

 

ఆభరణం

 

శ్లోకం

కేయుర కటకేచైవ హస్తే చిత్రాంగుళీయకం

మాణిక్యోల్లాసి మకుటం కుండలే హార శోభితం

నాభౌ నాయకరత్నంచ నూపురే హార పద్మయోః

అంగుళీ ముద్రికాశ్చైవ గృహ్యంతాం అస్మదర్పితాః

 

రత్నస్వర్ణవికారం చ దేహాలంకారవర్ధనం

శోభాదానం శ్రీకరం చ భూషణం ప్రతిగృహ్యతామ్

 

ఉపచారం

ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆభరణాని సమర్పయామి

 

అంగపూజ

 

ఓం కేశవాయ నమః                    పాదౌ పూజయామి

గోవిందాయ నమః                      గుల్ఫౌ పూజయామి

అనఘాయ నమః                        జానునీ పూజయామి

ఇందిరాపతయే నమః                   జంఘే పూజయామి

జగన్నాధాయ నమః                     ఊరూ పూజయామి

విష్టరశ్రవసే నమః                       కటిం పూజయామి

కుక్షిస్థాభిలభువనాయ నమః           ఉదరం పూజయామి

శంఖ చక్ర గదాశార్జ్గపాణయే నమః  బాహున్ పూజయామి

కంబు కంఠాయ నమః                  కంఠం పూజయామి

పూర్ణేందు నిభ వక్త్రాయ నమః          వక్తృం పూజయామి

కుంద కుట్మల దంతాయ నమః        దంతాన్ పూజయామి

నాసికాగ్ర మౌక్తికాయ నమః            నాసికాం పూజయామి

సూర్య చంద్రాగ్ని ధారిణే నమః         నేత్రే పూజయామి

సహస్ర శిరసే నమః                      శిరః పూజయామి

శ్రీ లక్ష్మీ నారాయణస్వామినే  నమః    సర్వాణ్యంగాని పూజయామి

 

 

విష్ణుఅష్టోత్తరశతనామావళిః చదవండి. 

 

 

ధూపం

శ్లోకం

వనస్పతి రసైర్ దివ్యైః నానా గంధైః సుసంయుతం,

ఆఘ్రేయ స్సర్వ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం

 

వృక్ష నిర్యాస రూపంచ గంధ ద్రవ్యాది సంయుతం

శ్రీకృష్ణకాంతే ధూపం చ పవిత్రం ప్రతిగృహ్యతామ్

 

ఉపచారం

ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ధూపం అఘ్రాపయామి

(ధూపం చూపించాలి)

దీపం

శ్లోకం

సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా

గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహం

భక్త్యా దీపం ప్రయచ్ఛమి దేవాయ పరమాత్మనే

త్రాహిమాం నరకాద్ఘోరాత్ దివ్యజ్నోతిర్నమోస్తుతే

 

జగచ్చక్షుః స్వరూపంచ ప్రాణరక్షణ కారణం

ప్రదీపం శుద్ధరూపంచ గృహ్యతాం పరమేశ్వరి 

 

ఉపచారం

ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః దీపం దర్శయామి

ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి

(దీపం చూపిస్తూ గంట వాయించాలి మరియు జలం సమర్పించవలెను)

నైవేద్యం

శ్లోకం

సర్వ భక్షైశ్చ భోజ్యై శ్చ రసైః షడ్ఛిః సమన్వితం

నైవేద్యంతు మయానీతంగృహాణ పురుషోత్తమ

శర్కరా మధు సంయుక్తం, ఆజ్యాదైః అధపూరితం

గృహాణ దుర్గే నైవేద్యం, మహిషాసుర మర్దిని

సత్యం త్వర్తేన పరిషించామి (Mor) / ఋతం త్వా సత్యేన పరిషించామి (Eve)

అమృతమస్తు అమృతోపస్తరణమసి

 

ఉపచారం

ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః నైవేద్యం సమర్పయామి

 

(జలం సమర్పిస్తూ చదవాలి)

 

ఓం ప్రాణాయ స్వాహా ఓం  అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా

ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా

 

(సమర్పయామి దగ్గర జలం సమర్పించవలెను )

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి  అమృతమస్తు అమృతాపిధానమసి

ఉత్తరా పోశనం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళనం సమర్పయామి

పాద ప్రక్షాళనం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి

 

తాంబూలం

శ్లోకం

పూగీఫలైస్సకర్పూరైః నాగావల్లీదళైర్యుతం

జనన్నాధ! శ్రీనివాస! తాంబూలం ప్రతిగుహ్యతాం

తాంబూలం చ వరం రమ్యం కర్పూరాది సువాసితం

జిహ్వా జాడ్య చ్ఛేదకరం తాంబూలం ప్రతిగృహ్యతాం 

 

ఉపచారం

ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః తాంబూలం సమర్పయామి

(తాంబూలం సమర్పించవలెను)

నీరాజనం

శ్లోకం

శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం

శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్

 

సంమ్రాజం చ విరాజంచా భి శ్రీర్ యా చ నో గృహే

లక్ష్మీ రాష్ట్రస్య యా ముఖే తయా మా సం సృజామసి

సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు
నిత్యమంగళాని భవంతు

 

మంగళా శాసనపరైర్ మదాచార్య పురోగమైః

సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్

 

ఉపచారం

ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః కర్పూర నీరాజనం దర్శయామి

నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి

(కర్పూరంతో హారతి ఇవ్వాలి మరియు జలం సమర్పించవలెను)

 

మంత్రపుష్పం – నమస్కారం 

(పుష్పాలు, అక్షింతలు చేతిలోకి తీసుకొని శ్లోకం చదినివ తర్వాత సమర్పించవలెను)

శ్లోకం

నమోస్తనంతాయ సహస్ర మూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే

సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే సహస్ర కోటీ యుగ ధారిణే నమః 

 

ఉపచారం

ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి

ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి 

క్షమా ప్రార్ధన  స్వస్తి

 

(చామరం విస్తూ కింది శ్లోకం చదవాలి)

 

ఛత్ర చామర గీత నృత్య ఆందోళికా అశ్వారోహణ గజారోహణ

సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి

 

 

యస్య స్మృత్యాచ  నామోక్త్యా తపః పూజా క్రియాదిషుః

న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం

 

మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన

యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే

 

అనయా యధా శక్తి పూజయాచ భగవాన్ సర్వాత్మకః

శ్రీ లక్ష్మీ నారాయణః సుప్రసన్నః స్సుప్రీతో వరదో భవతు

శంఖ మధ్య స్థితం తోయం భ్రామితం కేశవోపరి

అంగ లగ్నం మనుష్యాణాం బ్రహ్మహత్యా యుతం దాహేత్

సాలగ్రామ శిలావారి పాపహారి విశేషతః

అశేష కృతపాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే

అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం

సమస్త పాపక్షయకరం శ్రీ విష్ణు పాదోదకం పిబేత్

 

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశా

గో బ్రాహ్మణేభ్యః శుభమస్సు నిత్యం, లోకాః సమస్తా సుఖినో భవంతు

కలే వర్షతు పర్జన్యః  పృథివీ సస్య శాలినీ

దేశోయం క్షోభ రహితో బ్రహ్మణా సంతు నిర్భయః

అపుత్రాః పుత్రిణః పంతు పుత్రిణ స్సంతుపౌత్రిణః

అధనాః సాధనాః సంతు జీవంతు శరదాం శతం 

 

లోకాస్సమస్తాః సుఖినో భవంతు

 

చివరగా ఏకాదశి వ్రత కథను చదవండి. 

మరిన్ని పూజావిధానాలు మరియు వ్రతములు చూడండి. 

 

(కృతజ్ఞతలు – నండూరి శ్రీనివాస్ గారు)

Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular